Surprise Me!

IPL 2019 : Fastest Half Centuries In IPL 2019 || Oneindia Telugu

2019-04-27 134 Dailymotion

IPL 2019:Rishabh Pant brought up his 50 off 18 balls, it is now the fastest half-century against Mumbai Indians by any batsman in IPL history.
#IPL2019
#rcb
#chennaisuperkings
#MumbaiIndians
#rishabpanth
#andrerussell
#pollard
#moeenali
#cricket

ఐపీఎల్ 2019వ సీజన్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లు దగ్గర పడినకొద్దీ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలతో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అనేక రికార్డులు బద్దలవడంతో పాటు అనేక రికార్డులు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే...

Buy Now on CodeCanyon